Coronavirus in india: Some Reports saying that new Covid variant detected in India | భారత్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ BA.2.75 పుట్టుకొచ్చినట్లు చెబుతున్నారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, షెబా మెడికల్ సెంటర్ సెంట్రల్ వైరాలజీ ల్యాబొరేటరీ డాక్టర్ షాయ్ ఫ్లెయిషాన్. అయితే దీనిమీద అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
#Coronavirusinindia
#OmicronBA275
#COVID19