¡Sorpréndeme!

164 ఓట్లతో బల పరీక్ష నెగ్గిన ఏక్‌నాథ్ షిండే... అఘాడీ కూటమికి 99 ఓట్లు *Politics

2022-07-04 439 Dailymotion

Maharashtra Political Crisis: Maharashtra Chief Minister Eknath Shinde proved majority in Assembly Maharashtra Floor Test | మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. దీంతో గత రెండు వారాలుగా జరిగిన ప్రతిష్టంభనకు తెరపడింది. అసెంబ్లీలో హెడ్ కౌంట్ లెక్కించి బలనిరూపణ కౌంట్ చేశారు. షిండే ప్రభుత్వానికి 164 ఓట్లు వచ్చాయి. వీరిలో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా మెజార్టీ సభ్యులు బీజేపీ, ఇండిపెండెంట్లు ఉన్నారు. మహా అఘాడీ కూటమికి 99 ఓట్లు వచ్చాయి.

#MaharashtraFloorTest
#UddhavThackeray
#EknathShinde