¡Sorpréndeme!

పంజాబ్ లోక్ కాంగ్రెస్ బీజేపీలో విలీనం,ఉపరాష్ట్రపతి రేసులో కెప్టెన్ అమరీందర్ సింగ్ *Politics

2022-07-02 3,713 Dailymotion

Former Punjab CM Amarinder Singh To Be NDA's Vice President Candidate says reports and Sources | ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్యనాయుడిని కొనసాగించే ఉద్దేశం ఎన్డీయేకు లేదని గతంలోనే తేలిపోయింది ఈ నేపథ్యంలో రేసు మొదలుపెట్టిన ఎన్డీయేకు ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో తమకు సాయం చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గుర్తుకొచ్చారు. దీంతో ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం ద్వారా సిక్కుల్లో, రైతుల్లో ఎన్డీయేపై ఉన్న ఆగ్రహాన్ని కాస్తయినా తగ్గించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది. తన పేరును ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రతిపాదించే అవకాశం ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం నిర్ధారించింది.

#AmarinderSingh
#NDAVicePresidentCandidate
#BJP