¡Sorpréndeme!

Vangaveeti Nadendla Meet No Clarity : ఈ నెల 4న జనసేనలోకి రాధా..? | ABP Desam

2022-07-01 606 Dailymotion

జ‌న‌సేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్,టీడీపీ నేత వంగ‌వీటి రాధాతో జరిపిన సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. విజయవాడలో రాధా ఇంటికి వచ్చిన నాదెండ్ల దాదాపు రెండు గంటల పాటు ఆయనతో భేటీ అయ్యారు.