¡Sorpréndeme!

Vikram Reddy Meets CM Jagan: ఆత్మకూరు ఉపఎన్నికల విజయం తర్వాత సీఎంతో విక్రమ్ రెడ్డి భేటీ

2022-06-28 20 Dailymotion

ఆత్మకూరు ఉపఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి... సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపఎన్నికల ఫలితాల వివరాలను ఆయన ముందు ఉంచారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. మంత్రి పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.