Panchatantra Kathalu అనే సినిమా నుంచి నేనేమో మోతెవరి అనే లిరికల్ సాంగ్ ను Young Director Tharun Bhascker రిలీజ్ చేశారు. తనకు చాలా నచ్చిన సాంగ్ ఇదని చెప్పారు.