DSC 1998 బ్యాచ్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. అందులో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరు కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయనతో మా ప్రతినిధి విజయ సారథి ఫేస్ టు ఫేస్