¡Sorpréndeme!

Basara Students 6th Day Protest: మంత్రి ఇంద్రకరణ్ తో చర్చలు విఫలం, నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులు

2022-06-19 6 Dailymotion

తమ డిమాండ్ల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు 6వ రోజూ కొనసాగాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో చేసిన చర్చలు విఫలమయ్యాయి. సీఎంవో నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చేదాకా నిరసన ఆగదని తేల్చిచెప్తున్నారు.