¡Sorpréndeme!

Kakinada Tiger Route Map : కాకినాడ జిల్లాను పెద్దపులి తన అడ్డాగా మార్చుకుందా..? | ABP Desam

2022-06-17 12 Dailymotion

Kakinada Tiger మూడు వారాలు గడిచి నాలుగు వారం వస్తున్నా స్థానిక గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎక్కడ తన ప్రయాణం మొదలు పెట్టిందో తిరిగి మళ్లీ అక్కడికే పెద్దపులి రావటంతో అటవీశాఖాధికారులు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అటవీశాఖ అధికారులు ఉన్నారు.