¡Sorpréndeme!

Virata Parvam Review సాయి పల్లవి కి జాతీయ అవార్డు గ్యారెంటీనా? *Review | Telugu Oneindia

2022-06-17 1 Dailymotion

Virata Parvam Movie Review | బడా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. కెరీర్ ఆరంభం నుంచీ ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోన్న అతడు.. ఇప్పుడు 'విరాట పర్వం' అనే సినిమాను చేశాడు.

#VirataParvam
#Tollywood
#RanaDaggubati
#SaiPallavi