BCCI Secretary Jay Shah ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే రోజుల్లో ఒకే సమయంలో రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో సిరీస్ లు ఆడే అవకాశమూ ఉందని చెప్పాడు.