¡Sorpréndeme!

Vizag Fishermen celebrates Gangamma Jathara : మత్య్సకారులు గంగమ్మ జాతర ఎందుకు చేస్తారు..? | ABP Desam

2022-06-15 2 Dailymotion

Vizag Fisherman Gangamma Jathara ను వైభవంగా నిర్వహించారు. మత్య్సకార మహిళలు గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. సముద్రంలో వేట తిరిగి ప్రారంభం కానుండగా నిర్వహించే ఈ గంగమ్మ జాతర ప్రత్యేకత ఏంటీ..అసలు ఎందుకు చేస్తారు. ఈ వీడియోలో చూడండి.