Agnipath Recruitment Scheme: Union government has introduced new recruitment service in indian army by name Agneepath | అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో కొత్త రిక్రూట్ మెంట్ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. యువత, సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఈ సర్వీస్ లో ఎంపికలు ఉంటాయని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అగ్నిపథ్ సర్వీస్ లో ఎంపిక కోసం 90 రోజుల్లో తొలి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
#IndianArmy
#Armyrecruitment
#AgnipathRecruitmentScheme
#Jobs
#India