¡Sorpréndeme!

KCR బీఆర్ఎస్ రాకతో Jagan కు ఇబ్బందులివే? *Politics | Telugu Oneindia

2022-06-13 296 Dailymotion

Will Telangana CM KCR's new National Party Effects AP CM YS Jagan in Andhra pradesh | తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోందనే చర్చ మొదలైంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు రాష్టమైన ఏపీకి రాక తప్పదు. అదే జరిగితే టీఆర్ఎస్ విషయంలో జగన్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశమవుతోంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇన్నాళ్లూ సఖ్యతగా ఉంటున్న జగన్ బీఆర్ఎస్ వచ్చాక ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నారనే చర్చ కూడా సాగుతోంది.


#KCR
#APCMJagan
#BJP