ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎస్ IYR Krishna Rao ఆందోళన వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అంచనా వేశారు.