TDP ఉద్యమాలు చేస్తే కానీ MLC అనంతబాబును అరెస్ట్ చేయలేదన్నారు Chandra babu naidu. ఆ ఘటనను డైవర్ట్ చేయటానికే Konaseema లో అల్లర్లు చెలరేగేలా చేశారని ఆరోపించారు.