¡Sorpréndeme!

Umran Malik...ఆ ముగ్గురు భారత పేసర్లే నా హీరోలు #Cricket |Teamindia | Telugu Oneindia

2022-06-06 277 Dailymotion

Umran Malik Names His Bowling Idols and They are All Indians | సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా భవిష్యత్ స్టార్‌ అవుతాడంటూ క్రికెట్ పండితులు తమ అభిప్రాయాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2022 సీజన్లో రాణించడంతో ఉమ్రాన్ మాలిక్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు.
#UmranMalik
#TeamIndia
#IndVsSa2022