¡Sorpréndeme!

గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ పెళ్లి వీడియో వైరల్

2022-06-06 34 Dailymotion

కామెడీ స్టార్స్‌తో క్రేజ్ దక్కించుకున్న ‘గల్లీ బాయ్స్’ ఫేమ్ రియాజ్ ఓ ఇంటి వాడు అయ్యాడు. నజీరా అనే అమ్మాయితో రియాజ్ పెళ్లి ఘనంగా జరిగింది. నిజానికి గత ఫిబ్రవరిలోనే రియాజ్ పెళ్లి అయినట్టు వార్తలు రాగా.. ప్రస్తుతం రియాజ్ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.