¡Sorpréndeme!

తిరుమలలో పాముల కలకలం.. ఎలా పట్టుకున్నారో చూడండి

2022-05-27 0 Dailymotion

తిరుమల లో పాముల కలకలం రేపాయి. తిరుమల పాదాల గెస్ట్ హౌస్, జీఎంసీ గదులు వద్ద పాములు కనిపించాయి. సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు.. చాకచక్యంగా పాములు పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలేశారు.