¡Sorpréndeme!

CM KCR Third Front కెసీఆర్ 2024 ఎన్నికల రోడ్ మ్యాప్ సక్సెస్ అవుతుందా? | Telugu Oneindia

2022-05-27 36 Dailymotion

CM KCR Third Front: KCR is in talks with regional parties like AAP, TMC and Samajwadi parties towards the Third Front | జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఉత్సాహంగా దేశ పర్యటన ను ప్రారంభించిన కేసీఆర్ తాజాగా బెంగళూరు లో దేవెగౌడ, కుమారస్వామి లతో చర్చించిన అనంతరం దేశంలో గుణాత్మక మార్పు రావాలని, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.ఈ క్రమంలో ఇటీవల సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కెసీఆర్ భేటీ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి దేశ రాజకీయాలపై కీలక చర్చ జరిపారు.


#ThirdFront
#CMKCR
#BJP