¡Sorpréndeme!

భార్యాపిల్లలతో రోడ్డుపై బైఠాయించిన ఆర్మీ జవాన్

2022-05-26 5 Dailymotion

గుంటూరు జిల్లా పొన్నూరులో తన భార్యను తండ్రి ఇంట్లోకి రానివ్వడం లేదని రోడ్డుకెక్కిన ఆర్మీ జవాన్.. భార్య, పిల్లలతో సహా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశాడు.