¡Sorpréndeme!

Hardik Pandya Captaincy లో తోపు ... ఎందుకంటే? | RR Vs GT | IPL 2022 | Telugu Oneindia

2022-05-24 46 Dailymotion

Virender sehwag compliments on hardik pandya captaincy | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో నేటి నుంచి ప్లేఆఫ్ సమరం ప్రారంభం కానుంది. మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో క్వాలిఫయర్ 1మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ 1లో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

#Hardikpandya
#Ipl2022
#Gujarattitans