¡Sorpréndeme!

మంగళగిరిలో యువతి మిస్సింగ్.. సెల్ఫీ వీడియో వైరల్

2022-05-19 17 Dailymotion

గుంటూరు జిల్లా మంగళగిరిలో యువతి మిస్సింగ్ కలకలంరేపింది. త్రివేణి అనే యువతి కనిపించకుండా పోయింది.. ఆమె తన సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. కొందరిపై ఆరోపణలు చేసింది.