¡Sorpréndeme!

Hero Vijay Met CM KCR To Discuss? | Telugu Oneindia

2022-05-19 37 Dailymotion

Tamil superstar Ilaya Dalapati Vijay's meeting with Telangana Chief Minister K Chandrasekhar Rao has caused a great deal of controversy in the political and cine circles. Direct appearance of movie hero Vijay at Pragati Bhavan without informing the media has become a hot topic everywhere. Vijay was officially invited by Pragati Bhavan officials. Information that the CM met with KCR for more than 10 minutes | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో భారీగా చర్చకు దారి తీసింది. మీడియాకు సమాచారం లేకుండా నేరుగా సినీ హీరో విజయ్ ప్రగతి భవన్‌లో ప్రత్యక్షం కావడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌ను ప్రగతి భవన్ అధికారులు అధికారికంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో దాదాపు 10 నిమిషాలకుపైగానే భేటి అయ్యినట్టు సమాచారం.


#Vijay
#CMKCR
#Beast