పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు చింపారన్న కారణంతో ముగ్గురు చిన్న పిల్లల్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచడం దారుణమని స్థానికులు మండిపడ్డారు. తెలిసీ తెలియని వయసులో వారు చేసిన పనికి ఇలా చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. పిడుగురాళ్లలో అసలు ఏం జరిగిందో స్థానికులు మాటల్లోనే వినండి!!