¡Sorpréndeme!

తిరుమలలో సినిమా పాటల కలకలం

2022-04-23 4 Dailymotion

తిరుమలలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లో సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. కొన్ని యాడ్స్‌తో పాటూ హిందీ పాటలు వచ్చాయి. దీంతో భక్తులు ఒకింత ఆశ్చర్యపోయారు. దాదాపు అరగంటపాటూ పాటలు వచ్చాయి.