విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలపై బుద్దా మండిపడ్డారు.. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే సహించేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.