PM Modi Said that if people use local goods for the next 25 years, India will never face unemployment issue
#PMModi
#unemployment
#localgoods
#India
#BJP
#Makeinindia
#aatmanirbhar
స్థానికంగా తయారైన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రానున్న 25 ఏళ్ల పాటు ప్రజలు స్థానిక వస్తువులను వినియోగిస్తే దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నారు.