¡Sorpréndeme!

విజయవాడ: కృష్ణానది ఒడ్డున మాజీమంత్రి దేవినేని ఉమా ఆందోళన

2022-04-16 2 Dailymotion

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసన తెలిపారు. కృష్ణానదిలో వెంటనే చేప పిల్లలు వదలాలని నినదాలు చేశారు. జీవో నెంబర్ 217 ను రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.