¡Sorpréndeme!

సీఎం జగన్ కర్నూలు పర్యటన.. ఆమె హౌస్ అరెస్ట్

2022-04-16 6 Dailymotion

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు రానున్న తరుణంలో ఇందిరానగర్‌‌కు చెందిన సుభద్ర అనే దివ్యాంగురాలిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రిని నిలదీస్తాననే కారణంతో తనను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.