తూర్పుగోదావరి జిల్ల రజానగరంలో వేంకటేశ్వరస్వామి, గోగులమ్మ ,నూకాలమ్మ అమ్మవారి ఆలయాలలో అర్థరాత్రి సమయంలో దొంగలు హుండీలను చోరీ చేశారు.దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డైంది.. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.