చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత పార్థసారధి ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నారు. వీడియాలో ఆత్మహత్యకు కారణాలను చెప్పుకొచ్చారు.