ఒకే నెలలో మూడు కార్తెలు, సూర్య గ్రహణం.. జాగ్రత్తగా ఉండాలి: ప్రగతి భవన్ పంచాగ శ్రవణం
2022-04-02 23 Dailymotion
ప్రగతి భవన్ పంచాగ శ్రవణం ప్రకారం ఈ ఏడాది ఒకే నెలలో మూడు కార్తెలు, సూర్యగ్రహణం వస్తోంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైతులు డబ్బుల సంచులతో ఇళ్లకు వెళ్తారు.