¡Sorpréndeme!

సంజయ్ దమ్ముంటే కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయ్.. కేటీఆర్ సవాల్

2022-03-17 122 Dailymotion

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు.