¡Sorpréndeme!

UP Elections 2022: PM Modi public rally in Hardoi

2022-02-20 1,672 Dailymotion

Uttar Pradesh Elections 2022: Prime Minister Narendra Modi addressing a public rally in Hardoi, Uttar Pradesh ahead of third phase polling

#UttarPradeshElections2022
#UPelections2022
#pmmodi
#AssemblyElections
#BJP
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడో విడత పోలింగ్ ఇవాళ కొనసాగుతోంది. ఇటు హర్దొయ్‌లో బహిరంగ సభపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు అంటే పట్టించుకోలేదని మోడీ ధ్వజమెత్తారు.