¡Sorpréndeme!

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న నితిన్ గడ్కరీ

2022-02-18 33 Dailymotion

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. బెజవాడ ఇంద్రకీలాద్రీపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ.. కార్యక్రమానంతరం దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని, బీజేపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.