¡Sorpréndeme!

5G టెక్నాలజీ Airline Safety కి పెనుముప్పా ? | Air India | Oneindia Telugu

2022-01-20 838 Dailymotion

5G Technology: Air India Cancels US Flights Meanwhile Emirates and other Airlines also cancel flights to US over 5G rollout concerns
#5G
#5gtechnology
#5ginindia
#AirIndia
#AirlineSafety
#IndiaUSAFlights
#5grolloutinus
#Emirates

5జీ టెక్నాలజీ త్వరగా కావాలి అనుకునేవారు కొంతమంది అయితే 5జీ టెక్నాలజీ వల్ల కొన్ని విపత్కర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన పడేవారు కొంతమంది. 5జీ కారణంగా అమెరికాలో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతో నేపథ్యంలో 5జీ కమ్యూనికేషన్ల విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌ ఇండియా భారత్‌ నుంచి అమెరికాకు నడిచే సర్వీసులను రద్దు చేసింది. ఇది చాలు 5జీ గురించి ఆందోళన పడడానికి