¡Sorpréndeme!

18 సంవత్సరాలు దాటిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

2021-12-27 1 Dailymotion

మనిషి జీవితంలోని వివిధ వయస్సుల్లో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఎరిక్ ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. దాన్ని ఆధారంగా చేసుకుని 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నుంచి జీవితంలోని వివిధ దశల్లో మనుషుల ప్రవర్తనను చిరా ఫౌండర్, డూడుల్స్ ప్రీస్కూల్ డైరెక్టర్ శ్రీవిద్య వివరిస్తారు.