¡Sorpréndeme!

Shreyas Iyer కి ఛాలెంజ్ ఇదీ.. BCCI బాస్ Sourav Ganguly హెచ్చరిక

2021-12-17 406 Dailymotion

Ind Vs Sa 2021 : Shreyas Iyer Will Stand Up And Deliver In South Africa – Sourav Ganguly
#SouravGanguly
#Teamindia
#Indiancricketteam
#ShreyasIyer
#BCCI

టీమిండియా యువ ప్లేయ‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌పై బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌లు కురిపించాడు. ద‌శాబ్ద కాలంగా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు 50కి పైగా స‌గ‌టు ఉండ‌డాన్ని గుర్తు చేస్తూ.. ఇది సాధార‌ణ‌ విష‌యం కాద‌ని కొనియాడాడు. మొత్తంగా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అయ్యర్‌కు 52 స‌గ‌టు ఉంద‌ని గంగూలీ ప్ర‌శంసించాడు.