¡Sorpréndeme!

Telangana : గన్‌పార్క్ వద్ద అమరవీరుల కుటుంబాల నిరసన

2021-12-16 6 Dailymotion

Telangana మార్టైర్స్ families demands justice from government
#Telangana
#Hyderabad
#CmKCR
#TrsParty

అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసేదెప్పుడు.? అమరుల కుటుంబాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయి లేదా? అమరులని అవమానించడం సీఎం చంద్రశేఖర్ రావు సర్కార్ కి తగదని అన్నారు. 1560 మంది తెలంగాణ కోసం అమరులైతే కేవలం 576 మందిని గుర్తించడం దారుణమైన అంశం అని, అమరుల కుటుంబాలకు పది లక్షల రూపాయిల సాయం, కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సాగుకు యోగ్యమైన మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇల్లు వెంటనే కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి