¡Sorpréndeme!

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికే వేతనం

2021-12-15 1,489 Dailymotion

ప్రముఖ టెక్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు విధిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికే వేతనాలు ఇస్తామని సంచలన ఉత్తర్వులు జారీచేసింది.-