తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర విమర్శలు గుప్పించారు. నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరండని పిలుపునివ్వాల్సిన అవసరం ఉందని.. నాడు తెలంగాణ ఉద్యమంలో చేరండని పిలుపునిస్తే అది ఈ రోజున ఉద్యమం కాదని, కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగమైపోయిందని సీతక్క మండిపడ్డారు.