¡Sorpréndeme!

India-China Standoff : భారత్‌ను రెచ్చగొడుతున్న China,Tibet రీజియన్‌లో భారీ నిర్మాణాలు!

2021-11-10 453 Dailymotion

సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటానికి కారణమౌతోన్న డ్రాగన్ కంట్రీ చైనా.. తన వైఖరిని మార్చుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే వస్తోంది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ తరహా వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి, దశలవారీగా కమాండర్ స్థాయి చర్చలను కొనసాస్తూనే.. సరిహద్దుల్లో తన సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటోంది. భారీ నిర్మాణాలకు పూనుకుంటోంది.

#IndiaChinaFaceOff
#IndiavsChina
#IndianArmy
#SupremeCourt
#ChineseArmy
#Tibet
#ArunachalPradesh
#Ladakh
#LAC
#PangongTso
#chinaindiaborder
#GalwanValley
#LadakhStandoff
#XiJinping
#PMModi