¡Sorpréndeme!

T20 World Cup : వాళ్ళతో పెద్ద ఉపయోగం లేదు.. సీనియర్లనే రెప్యూటేషన్‌తోనే జట్టులో ఉన్నారు!

2021-10-30 228 Dailymotion

Former India spinner Dilip Doshi has alleged that fast bowler Bhuvneshwar Kumar and all-rounder Hardik Pandya have not performed well in the past few matches and were only picked in the Indian T20 World Cup 2021 squad purely based on their reputation.
#T20WorldCup
#HardikPandya
#BhuvneshwarKumar
#DilipDoshi
#ViratKohli
#IndvsPak
#RohitSharma
#RavichandranAshwin
#Cricket
#TeamIndia


ఫామ్‌లో లేకపోయినా సీనియర్లు అనే రెప్యూటేషన్‌తో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా భారత జట్టులో కొనసాగుతున్నారని మాజీ క్రికెటర్ దిలీప్ దోషి అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే.