¡Sorpréndeme!

IPL 2021: Prasidh Krishna slammed for 22 runs in 19th over by Ravindra Jadeja

2021-09-26 752 Dailymotion

IPL 2021: Prasidh Krishna slammed for 22 runs in 19th over by Ravindra Jadeja
#Ipl2021
#Chennaisuperkings
#Kolkataknightriders
#CSKvsKkr
#RavindraJadeja

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించిన చెన్నై.. ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు.