¡Sorpréndeme!

Evergrande Crisis Turn Into China's Lehman Brothers? Explained || Oneindia Telugu

2021-09-23 3,263 Dailymotion

Explained: What went wrong at Evergrande? Can it be China's Lehman Brothers moment? Growing investor angst about China’s real estate crackdown rippled through markets on Monday, adding pressure on Xi Jinping’s government to prevent financial contagion from destabilizing the world’s second-largest economy.
#EvergrandeCrisis
#ChinasLehmanBrothersmoment
#ChinaEvergrandeCrisis
#realestate
#XiJinping
#worldlargesteconomy


కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చడానికి చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ తర్వాత ఇది అతిపెద్ద సంక్షోభంగా మారనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ స్టాక్‌ మార్కెట్‌లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి.