¡Sorpréndeme!

తరుణ్ ఖాతా నుండి దారిమళ్లిన నిధులపైనే ఆరా..!!

2021-09-23 1 Dailymotion

నిషేదిత మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను ఎప్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గత నెల రోజుల నుండి విచారిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హీరో తరుణ్ ను ఈ రోజు ఈడీ విచారించింది. కథానాయకుడు తరుణ్ తన తండ్రితో పాటు విచారణకు హాజరయ్యారు.
#Celebrities
#Teluguactors
#Drugs
#Filmindustry
#Enforcementdirectorate
#Fclub
#ActorTarun

It is learned that the Enforcement Directorate has been prosecuting film personalities accused of using illicit drugs since last month. Hero Tarun was interrogated today as part of it. The protagonist Tarun along with his father attended the trial.