¡Sorpréndeme!

క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్న అధ్యక్షుడు బక్కని నర్సింహులు

2021-09-09 2 Dailymotion

తెలంగాణలో పార్టీ అభివృద్దికి కష్టపడి పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు స్పష్టం చేసారు. పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో ఆయన వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Telugudesam party president Bakkani Narsimhalu has made it clear that he will work hard for the development of the party in Telangana. He spoke exclusively to One India at a party wide meeting.
#Telugudesamparty
#Telangana
#Tdppresident
#Bakkaninarsimhulu
#Tdpcadre
#Crucialmeeting