ఛార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ ఆలయానికి ఇప్పుడు ప్రాచూర్యం కల్పిస్తున్నట్టు బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని, భాగ్యలక్ష్మి ఆలయ చరిత్రను తెలిసుకొని మాట్లాడాలని బీజేపి నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ హితవు పలికారు.
Niranjan, a senior Congress leader, told BJP leaders that Bandi Sanjay was now promoting the Bhagyalakshmi temple at Charminar and wanted to know the history of the Bhagyalakshmi temple.
#Congressparty
#Bandisanjay
#Bhagyalaxmitemple
#Charminar
#Templehistory
#Oldcity