¡Sorpréndeme!

Inzamam-ul-Haq says Kohli, Pujara, Rahane need to get big scores consistently

2021-08-30 416 Dailymotion

Inzamam-ul-Haq says Kohli, Pujara, Rahane need to get big scores consistently
#Kohli
#Rahane
#Pant
#Teamindia
#Pujara
#Indvseng

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా ఇకనైనా భారీ స్కోర్లు చేయాలని లేదంటే జట్టుకు కష్టాలు తప్పవని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో కోహ్లీసేన చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.